నల్లధనం దాచుకున్న దొంగల పేర్లు బయట పెట్టే దమ్ము లేని వాడు రాష్ట్రపతి పదవికి అర్హుడా ?
పడిపోతున్న రూపాయిని వదిలి పెట్టి స్వార్థం చూసుకునే వాడు కనపడటం లేదా?
కనీసం ఆదాయపు పన్ను విధించినా వేల కోట్లలో ఆదాయం వచ్చే అవినీతి పరుల పై పన్ను ఏది ?
హసన్ అలీ అనే వాడి పేరు మారుమోగి ...మోగీ .. కనపడకుండా పోయిందేం ?
పదవులకోసం సర్దుకు పోయే చిల్లర మనుషులు రాష్ట్రపతులు అయితే వచ్చేదేముంటది ?
క్రిమినల్ లను కాపాడే వాడు క్రిమినల్ అయితే, ప్రణబ్ ?
No comments:
Post a Comment